Premarital sex Relation : కొడుకు ఫ్రెండ్‌తో తల్లి కామ క్రీడ.. రణరంగమైన బెడ్ రూం
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాలు (Premarital sex Relations) ఎక్కువైపోతున్నాయి. కట్టుకున్నవారిని గాలికి వదిలేసి, మరొకరితో సంబంధాలు పెట్టుకోవడానికి ఎక్కువ మక్కువ చూపుతున్నారు. వావి వరసలు, పెద్దా, చిన్నా అని కూడా చూడకుండా కామ క్రీడలలో మునిగితేలుతున్నారు. చివరికి ఈ సంబంధాల వలన సొంతవారి చేతిలోనే హత్యకు గురవుతున్నారు. తాజాగా ఓ మహిళ తన కొడుకు స్నేహితుడితో వివాహేతర సంబంధం పెట్టుకొని కామ క్రీడలు నడిపిస్తుందని తెలుసుకున్న ఆమె భర్త ఆమెను అతి కిరాతకంగా […]
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాలు (Premarital sex Relations) ఎక్కువైపోతున్నాయి. కట్టుకున్నవారిని గాలికి వదిలేసి, మరొకరితో సంబంధాలు పెట్టుకోవడానికి ఎక్కువ మక్కువ చూపుతున్నారు. వావి వరసలు, పెద్దా, చిన్నా అని కూడా చూడకుండా కామ క్రీడలలో మునిగితేలుతున్నారు. చివరికి ఈ సంబంధాల వలన సొంతవారి చేతిలోనే హత్యకు గురవుతున్నారు. తాజాగా ఓ మహిళ తన కొడుకు స్నేహితుడితో వివాహేతర సంబంధం పెట్టుకొని కామ క్రీడలు నడిపిస్తుందని తెలుసుకున్న ఆమె భర్త ఆమెను అతి కిరాతకంగా నరికి చంపిన ఘటన బంగ్లాదేశ్ లో వెలుగు చూసింది. వివరాలలోకి వెళితే..
బంగ్లాదేశ్ లోని చిట్టగాంగ్ పట్ణణంలో వ్యాపారస్తుడైన కరీం, అతని భార్యతో కలిసి నివాసముంటున్నాడు. వీరికి 19ఏళ్ల కుమారుడు ఉన్నాడు. కరీం భార్య ఎప్పుడు జల్సా చేస్తూ ఉండేది. ఈ నేపథ్యంలోనే కుమారుడు స్నేహితుడైన షఫీపై ఆమె కన్నువేసింది. అతను ఇంటికి వచ్చినప్పుడల్లా యువకుడు రెచ్చిపోయే విధంగా అర్ధ నగ్నంగా తిరుగుతూ కనిపించేది. ఆ యువకుడికి డబ్బు ఆశ చూపి, జల్సాలకు డబ్బు ఇస్తానని మాయమాటలు చెప్పి యువకుడిని లొంగతీసుకుంది. షఫీ కూడా డబ్బు రావడంతో మహిళతో సంబంధం కంటిన్యూ చేస్తూ వస్తున్నాడు. ఇక వీరి సంబంధం గురుంచి చుట్టుపక్కల వారు కరీం చెవిన వేశారు. దీంతో కరీం భార్యపై నిఘా పెట్టాడు.
ఓ రోజు పనిమీద బయటికి వెళ్లివస్తానని భర్త చెప్పడంతో భార్య, యువకుడిని పిలిపించుకొని రాసలీలలు సాగించింది. అదే సమయానికి భర్త ఇంటికి వచ్చాడు. బెడ్ పై యువకుడితో నగ్నంగా ఉన్న భార్యను చూసి కోపంతో రగిలిపోయాడు. వెంటనే కిచెన్ లోని కత్తితో భార్యను పొడిచి హత్యచేశాడు. యువకుడిపై కూడా దాడి చేయబోతుండగా అతను పరారయ్యాడు. అనంతరం భార్యను పొడిచిన కత్తితో పోలీస్ స్టేషన్ కి వెళ్లి లొంగిపోయాడు.