భార్యతో గొడవపడి భర్త ఆత్మహత్య
దిశ, వెబ్‌డెస్క్: యూపీలో దారుణం జరిగింది. భార్యతో గొడవపడి భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ముజఫర్‌నగర్ జిల్లా పర్కాజీ పట్టణంలో శుక్రవారం చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన ఓ యువకుడికి(27) ఇటీవల వివాహమైంది. మొదట్లో భార్యాభర్తలు బాగానే ఉన్నా.. తరువాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు పెరిగాయి. దీంతో ప్రతి రోజు ఇంట్లో గొడవలు జరిగేవి. తీవ్ర మనస్థాపం చెందిన భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని […]
దిశ, వెబ్‌డెస్క్: యూపీలో దారుణం జరిగింది. భార్యతో గొడవపడి భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ముజఫర్‌నగర్ జిల్లా పర్కాజీ పట్టణంలో శుక్రవారం చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన ఓ యువకుడికి(27) ఇటీవల వివాహమైంది. మొదట్లో భార్యాభర్తలు బాగానే ఉన్నా.. తరువాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు పెరిగాయి. దీంతో ప్రతి రోజు ఇంట్లో గొడవలు జరిగేవి. తీవ్ర మనస్థాపం చెందిన భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టానికి తరలించారు.