కొవిడ్ పేషెంట్‌పై అత్యాచారయత్నం..
దిశ, వెబ్‌డెస్క్: కామంతో కళ్లు మూసుకుపోయిన కొందరు దుండగులు ఒంటరిగా అమ్మాయిలు కనిపిస్తే చాలు ఎంతటి అఘాయిత్యాలకైనా ఒడిగడుతున్నారు. చివరకు ఆరోగ్యం బాలేక ఆస్పత్రికి వెళ్లిన యువతిపై.. ఓ కామాంధుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన తాజాగా హైదరాబాద్‌లో ఆదివారం వెలుగులోకి వచ్చింది. కరోనా బారినపడి ఎర్రగడ్డలోని ఆయుర్వేద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ యువతిపై అదే ఆస్పత్రిలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్న యువకుడు అత్యాచారయత్నం చేశాడు. పట్టుబడిన నిందితుడిని మందలించి.. ఎలాంటి చర్యలు తీసుకోకుండా వదిలేయడంపై […]
దిశ, వెబ్‌డెస్క్: కామంతో కళ్లు మూసుకుపోయిన కొందరు దుండగులు ఒంటరిగా అమ్మాయిలు కనిపిస్తే చాలు ఎంతటి అఘాయిత్యాలకైనా ఒడిగడుతున్నారు. చివరకు ఆరోగ్యం బాలేక ఆస్పత్రికి వెళ్లిన యువతిపై.. ఓ కామాంధుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన తాజాగా హైదరాబాద్‌లో ఆదివారం వెలుగులోకి వచ్చింది.
కరోనా బారినపడి ఎర్రగడ్డలోని ఆయుర్వేద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ యువతిపై అదే ఆస్పత్రిలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్న యువకుడు అత్యాచారయత్నం చేశాడు. పట్టుబడిన నిందితుడిని మందలించి.. ఎలాంటి చర్యలు తీసుకోకుండా వదిలేయడంపై బాధితులు మండిపడుతున్నారు. అలాంటి వారికి తప్పకుండా శిక్ష పడాలని, నిందితుడిని పోలీసులకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు.
Read Also…