Today's Horoscope: ఈ రోజు రాశి ఫలాలు ( 26-12-2024)

ఈ రోజు రాశి ఫలాలు ( 26-12-2024)

Update: 2024-12-25 21:30 GMT

మేష రాశి : ఈ రోజు.. ఈ రాశికి చెందిన కొందరు విద్యార్థులు టీవీ, కంప్యూటర్లు చూస్తూ సమయాన్ని గడుపుతున్నారు. మీ కుటుంబ జీవితాన్ని మెరుగుపరచడానికి మీరు చేసే ప్రయత్నాలు మీ అంచనాలను మించి ఈరోజు మిమ్మల్ని సంతోషపరుస్తాయి.

వృషభ రాశి: ఈ రోజు మీరు వెతుకుతున్న మీ కలల రాణి కనిపిస్తుంది. చూసిన మొదటి సారిలోనే ప్రేమలో పడతారు. మీకు ఇష్టమైన సామాజిక సేవల్లో పాల్గొనడానికి సమయాన్ని వెచ్చించండి. మీ చుట్టుపక్కల వారి ప్రవర్తన కారణంగా మీకు చాల కోపం వస్తుంది. ఈ రోజు సాయంత్రం మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

మిథున రాశి: ఆరోగ్య సమస్యల విషయంలో మీ స్వంత ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. మీ అవాస్తవ, ఆచరణ సాధ్యం కాని ప్రణాళికలు డబ్బు కొరతకు దారితీయవు. మీ కఠినమైన ప్రవర్తన మీ పిల్లలకు కోపం తెప్పిస్తుంది. మిమ్మల్ని మీరు నియంత్రించుకోవాలి, లేకపోతే మీ మధ్య అడ్డంకి ఏర్పడుతుంది.

కర్కాటక రాశి: అప్పుగా ఇచ్చిన డబ్బు మీ చేతికి అందుతుంది. మీరు దేని గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అలాగే, కోర్టు సమస్యలు పరిష్కారమవుతాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు ఇంట్లో వాళ్లకి చెప్పి చేయండి.

సింహ రాశి : అనుకోకుండా ఇంటికి వచ్చిన అతిథులతో వ్యాపార సంబంధాలు కుదురుతాయి. దీనివల్ల మీకు అధిక లాభాలు వస్తాయి. మీ చుట్టుపక్కల వారి ప్రవర్తన కారణంగా మీకు చాల కోపం వస్తుంది. ఈ రోజు సాయంత్రం మీ జీవిత భాగస్వామికు, మీకు గొడవ జరిగే అవకాశం ఉంది.

కన్యా రాశి: ఆరోగ్య సమస్యల విషయంలో మీ స్వంత ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. మీ అవాస్తవ, ఆచరణ సాధ్యం కాని ప్రణాళికలు డబ్బు కొరతకు దారితీయవు. మీ కఠినమైన ప్రవర్తన మీ పిల్లలకు కోపం తెప్పిస్తుంది. మిమ్మల్ని మీరు నియంత్రించుకోవాలి, లేకపోతే మీ మధ్య అడ్డంకి ఏర్పడుతుంది.

తులా రాశి: ఫైనాన్స్ మిమ్మల్ని అనేక సమస్యల నుండి కాపాడుతుంది. డబ్బు విషయంలో కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు తలెత్తవచ్చు. మీరు మీ ఆర్థిక, ఆదాయం గురించి కుటుంబ సభ్యుల దగ్గర నిజాయితీగా ఉండాలి. మీరు బాగా అభివృద్ధి చెందితే, మీ వ్యక్తిగత జీవితం మెరుగుపడుతుంది.

వృశ్చిక రాశి: ఈ రాశి వారు ఈరోజు చాలా విషయాల్లో సంతోషంగా ఉంటారు. వ్యాపారులు ఈరోజు వ్యాపారంలో కొన్ని మార్పులు చేయాలని ఆలోచిస్తారు. దీంతో భవిష్యత్తులో మీకు కచ్చితంగా ప్రయోజనం చేకూరుతుంది. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

ధనస్సు రాశి : ఈ రోజు.. పాత స్నేహితులను కలుసుకుని వారితో సమయాన్ని గడుపుతున్నారు. మీ జీవితంలో అనుకున్నవన్నీ సాధిస్తారు. మీరు అనుకున్న పనులు జరగవు. దీని వలన మీరు బాధ పడతారు.

మకర రాశి: ఈ రాశి వారు ఈరోజు చాలా విషయాల్లో బాధ పడతారు. వ్యాపారులకు ఈ సమయం అనుకూలంగా ఉండనుంది. వ్యాపారంలో కొత్త ఆలోచనలు చేస్తారు. దీంతో ఇతరులకు ప్రయోజనం చేకూరుతుంది. మీ కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు.

కుంభ రాశి: కొత్తగా వ్యాపారాలు చేసే వారికీ లాభాలు వస్తాయి. సమాజంలో ఈ రాశి వారి గౌరవం పెరుగుతుంది. కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయిన వారికీ ప్రమోషన్ వస్తుంది. మీరు చేసే అన్ని పనుల్లో మీ జీవిత భాగస్వామి సపోర్ట్ దొరుకుతుంది.

మీన రాశి: పెట్టుబడులు పెట్టె వారికీ ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాలు చేసే వారికీ ఆకస్మిక లాభాలు వస్తాయి. పూర్వీకుల ఆస్తులు పొందుతారు. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఈ సమయంలో ఎలాంటి ప్రయత్నాలు చేసినా మంచి ఫలితాలు పొందుతారు.

Tags:    

Similar News