Astrology: నూతన సంవత్సరం రాజయోగం ప్రారంభమవుతుంది.. ఆ రాశుల వారికీ డబ్బే డబ్బు!

మరో ఐదు రోజుల్లో కొత్త ఏడాది ప్రారంభకానుంది.

Update: 2024-12-26 02:31 GMT

దిశ, వెబ్ డెస్క్ : మరో ఐదు  రోజుల్లో కొత్త ఏడాది ప్రారంభకానుంది. గ్రహాల ఎప్పటికప్పుడు రాశి సంచారాలు చేస్తుంటాయి. అయితే, కొత్త సంవత్సరంలో గురు- సూర్యులు కలవడం వలన మంచి యోగం ఏర్పడుతుంది. కొత్త ఏడాది ఆరంభంలో రెండు రాశుల వారికీ శుభంగా ఉండనుంది. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..

ధనస్సు రాశి 

ధనస్సు రాశి.. ఈ రాశివారికి నూతన సంవత్సరం రాజయోగం. విద్యార్థులకు శుభ సమయం. ఈ సమయంలో శుభవార్తలు వింటారు. మీ కుటుంబంతో కలిసి సంతోషంగా ఉంటారు. ఈ సమయంలో పెట్టుబడులు పెట్టిన వారికీ లాభాలు వస్తాయి. వ్యాపారాలు చేసే వారికీ ధన లాభాలు ఉంటాయి.

మీన రాశి

మీన రాశివారికి కొత్త ఏడాది పట్టిందల్లా బంగారం. ఏ పని చేపట్టిన తిరుగులేకుండా ముందుకు సాగుతుంది. సింహరాశికి సూర్యుడు అధిపతి కావడంతో వీరికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. పెండింగ్లో ఉన్న పనులు పరిష్కారమవుతాయి.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.

Tags:    

Similar News