Today's Horoscope : ఈరోజు రాశిఫలాలు

ఈ రాశివారు నేడు అనవసరమైన విషయాల గురించి ఆలోచిచకపోవడం మంచిది. ఆర్థికంగా బాగుంటుంది. ఈరోజు ఈరాశి వారు బంధువులు స్నేహితులతో సంతోషంగా గడుపుతారు. విద్యార్థులకు కలిసి వచ్చే

Update: 2024-03-21 18:45 GMT

మేష రాశి : ఈ రాశి మహిళలు నేడు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఖర్చు పెరుగుతుంది. వైవాహిక జీవితం బాగుంటుంది. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరగడం వలన కాస్త అసహనానికి లోను అవుతారు. పెండింగ్‌లో ఉన్న కోర్టు విషయాలు మీకు అనుకూలంగా ఉండనున్నాయి. ఈ రోజు మీరు మీ ప్రియమైన వారితో సంతోషంగా గడుపుతారు. వ్యాపారస్థులకు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు.


వృషభ రాశి : ఈ రాశివారు నేడు అనవసరమైన విషయాల గురించి ఆలోచిచకపోవడం మంచిది. ఆర్థికంగా బాగుంటుంది. ఈరోజు ఈరాశి వారు బంధువులు స్నేహితులతో సంతోషంగా గడుపుతారు. విద్యార్థులకు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.


మిథున రాశి : వృత్తి, వ్యాపారాల్లో శ్రమ పెరుగుతుంది, ఫలితం తక్కువగా ఉంటుంది. ప్రయాణాలు వాయిదా పడతాయి. పిల్లల ఆరోగ్యం కొద్దిగా ఆందోళన కలిగిస్తుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. ఆశించిన స్థాయిలో సంపాదన పెరుగుతుంది.

కర్కాటక రాశి : సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. గృహ, వాహన సౌకర్యాల మీద దృష్టి పెడతారు. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగ వాతా వరణం ప్రశాంతంగా, సానుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. ఇంటినుండి బయటకువెళ్లేముందు, అన్ని ముఖ్యమైన కాగితాలను,వస్తువులను సరిచూసుకోవడం మంచిది.

సింహ రాశి : ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, వృథా ఖర్చులు బాగా పెరుగుతాయి. కుటుంబ సభ్యుల మీద ఎక్కువగా ఖర్చు చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో ఎటువంటి సమస్యలున్నా పరిష్కారమవుతాయి. ఉద్యోగంలో ఒత్తిడి నుంచి, పని భారం నుంచి ఉపశమనం లభిస్తుంది. కుటుంబ వాతావ రణం ప్రశాంతంగా ఉంటుంది.


కన్యా రాశి : చాలా కాలంగా మీరు పడుతున్న సమస్యల నుంచి బయటపడుతారు. ఆదాయం బాగుంటుంది. మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మికకార్యక్రమాలకు ఖర్చుచేస్తారు,దీనివలన మీకు మానసిక తృప్తిని పొందగలరు. కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా గడుపుతారు. ఎవరైనా మిమ్ముల్ని సమస్యలన్ని పరిష్కరించాలని కోరితే వాటిని పక్కన పెట్టడం మంచిది. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు.

తుల రాశి : వైనా దీర్ఘకాలికవ్యాధులు మిములను ఈరోజు భాదిస్తాయి,కావున మీరు హాస్పిటల్ వెళ్లి ధనాన్ని ఖర్చుచేయవలసి ఉంటుంది. కొంతమంది, తమ శక్తికి మించిన మొత్తం సరుకుని డెలివరీ చేస్తామని వాగ్దానాలు చేస్తారు, కానీ అటువంటివారు, మాటలేకానీ చేతలు శూన్యం కనుక వారిని మర్చిపొండి. తీరికలేని సమయము గడుపుతున్నవారికి ఈరోజు చాలాకాలం తరువాత సమయము దొరుకుతుంది.కానీ, ఎక్కువగా ఇంటిపనులకొరకు సమయాన్ని కేటాయించవల్సి ఉంటుంది.

వృశ్చిక రాశి : త్వరిత గతిన నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఈరోజు మీకు ఎలాంటి సంఘటనలు ఎదురైనా వాటిని అంగీకరించడానికి సిద్ధంగా ఉండండి. ఈరోజు ఎవరైతే కొన్నస్థలాన్ని అమ్మాలనుకుంటున్నారో వారికి మంచిగా కొనేవారు దొరుకుతారు.దీనివలన మీకు బాగా కలసివస్తుంది. ఇంటిలో వయసు మీరిన ఒకరి ఆరోగ్యం కొంత ఆందోళన కలిగిస్తుంది. ఉద్యోగస్తులకు కార్యాలయంలో అత్యవసర పనుల వలన ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆదాయం బాగుంటుంది. సమయానికి డబ్బు చేతికందుతుంది.

ధనస్సు రాశి : ఈ రాశి వారికి ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది. ఎవరైతే అంకిత భావంతో కష్టపడి పని చేస్తారో వారికి నేడు తమ కార్యాలయాల్లో గుర్తింపు లభిస్తుంది. ఈరోజు అవి కొన్ని లాభాలను తీసుకొస్తాయి. స్నేహితులతో చాలా సంతోషంగా గడుపుతారు. వైవాహిక జీవితం బాగుంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది.

మకర రాశి : ఈ రోజూచివర్లో మీకు తగినంత ధనాన్ని పొదుపు చేయగలరు. శ్రీమతితో తగిన సంభాషణలు, సహకారము బంధాన్ని బలోపేతం చేస్తాయి. చాలా విభేదాలు ఉన్నప్పటికీ ,ఈరోజు మీప్రేమజీవితం బాగుంటుంది.మీరు మీ ప్రియమైనవారిని కూడా సంతోషంగా ఉంచుతారు. ఈరోజు మీకొరకు మీరు సమయాన్ని కేటాయించుకుంటారు , కానీ కొన్ని అత్యవసర కార్యాలయ పనులవలన మీయొక్క ప్రణాళికలు విఫలము చెందుతాయి.

కుంభ రాశి : ఈరోజు ఈ రాశి వారు చాలా సంతోషంగా గడుపుతారు. ప్రయాణాల్లో మీ వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది. దూర ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి.

మీన రాశి : కుటుంబ వ్యవహారాల్లో సొంత ఆలోచనలు కలిసి వస్తాయి. బంధువుల జోక్యాన్ని తగ్గించడం మంచిది. స్నేహితులను కలుపుకుని కొత్త వ్యాపారాలు ప్రారంభించే అవకాశం ఉంది. ప్రయాణాలు చాలావరకు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులకు తగిన అవకాశాలు లభిస్తాయి. వృత్తి, ఉద్యో గాల్లో కొత్త ప్రోత్సాహకాలు అందుతాయి.


Similar News