నేటి రాశిఫలాలు.. ఈ రాశి వారికి అదృష్టం మాములుగా ఉండదు

నేడు ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. మనోల్లాసాన్ని పొంది ఆనందంగా కాలక్షేపం చేస్తారు.

Update: 2024-03-06 18:45 GMT

మేషరాశి : నేడు ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. మనోల్లాసాన్ని పొంది ఆనందంగా కాలక్షేపం చేస్తారు.

వృషభ రాశి : ఈ రాశి వారికి నేడు అదృష్టం పట్టినట్లే. చేపట్టే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. వృత్తి, ఉద్యోగరంగాల్లో నష్టపోయే అవకాశం ఉంది. కుటుంబంలో మార్పులు కోరుకుంటారు.

మిథున రాశి : కుటుంబంలో ఆనందోత్సాహాలు లభిస్తాయి. బంధు, మిత్రులను కలుస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. ప్రతివిషయంలో అభివృద్ధి ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు.

కర్కాటక రాశి : వ్యాపారస్తులకు కలిసి వస్తుంది. మిత్రుల తోటి మనస్పర్ధలు ఏర్పడగలవు. అనుకోని ఖర్చులు పెరిగి ఆందోళనకు గురవుతారు. తలపెట్టిన పనులలో ప్రతిబంధకాలు ఏర్పడను. శారీరకంగా మానసికంగా బలహీనపడతారు. ఉద్యోగమునందు పై అధికారులతోటి కలహాలు ఏర్పడను. వృత్తి వ్యాపారాలు మందగమనం గా ఉంటాయి.

సింహ రాశి : ఆదాయానికి మించి ఖర్చులు పెరుగును. మిత్రులతో సఖ్యతగా వ్యవహరించవలెను. కోప ఆవేశాలకు దూరముగా ఉండవలెను. ఉద్యోగమునందు పని ఒత్తిడి అధికంగా ఉండును. నమ్మిన వారి వలన సమస్యలు ఏర్పడగలవు. ఇతరులతోటి వాగ్వాదములకు దూరంగా ఉండవలెను. కుటుంబము నందు ప్రతికూలత వాతావరణం ఏర్పడుతుంది.

కన్యా రాశి : ఆకస్మిక ధన లాభం కలుగును. జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు. కుటుంబం నందు ఆనందకరమైన ఆహ్లాదకరంగా ఉంటుంది. మిత్రుల యొక్క సహాయ సహకారాలు లాభిస్తాయి. మనసునందు ఉన్న ఆలోచనలు ఆచరణ ప్రయత్నాల ఫలిస్తాయి.

తుల రాశి :నేడు ఈ రాశి వారు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. రియలెస్టేట్ రంగంలో ఉన్నవారికి అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నవారు కష్టపడితేనే ఫలితం వస్తుంది.ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటడం ఆదోళన కలిగించే అంశం.

వృశ్చిక రాశి : ఈ రాశి వారికి ఈరోజు సానుకూలంగా ఉంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలను పొందుతారు. ఇది ఈరోజు మీ ఆర్థికసమస్యలను తీర్చుతంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఆఫీసుల్లో పని చేసేవారు, సహా ఉద్యోగుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటారు.

ధనస్సు రాశి : ఈ రాశి వారు ఉమ్మడి వ్యాపారలలోనూ, ఊహల ఆధారితమైన పథకాలలో పెట్టుబడులు అస్సలే పెట్టకూడదు.ఈరోజు మీరు మీ స్నేహితులు, బంధువులతో చాలా సంతోషంగా గడుపుతారు. ఉద్యోగస్తులకు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు.

మకర రాశి : ఈరోజు మీరు మీ పిల్లలతో ఎక్కుసేపు గడపడానికి ఆసక్తి కనబరుస్తారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. చాలా కష్టంగా పని చేస్తారు. కానీ శ్రమకు తగిన ఫలితం ఉంటదు. భారీ ఆర్థిక వ్యవహారాల విషయంలో నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్తగా ఉండండి, అలాగే కొత్త ఒప్పందాలకు దూరంగా ఉండటం మంచిది.మీ సరదా స్వభావం సామాజిక సమావేశాలలో మంచి పేరుపొందేలా చేస్తుంది. నేడు మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది.

కుంభరాశి : ఈరోజు మీరు అనుకున్న పని చేయడానికి కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. పెళ్లిఅయినవారు వారిధనాన్ని వారియొక్క పిల్లల చదువుకోసము ఖర్చుపెట్టవలసి ఉంటుంది. ఒక ఉల్లాసాన్నిచ్చే సాయంత్రం గడపడానికి మీ స్నేహితులు, వారుండే చోటికి మిమ్మల్ని ఆహ్వానిస్తారు. ప్రముఖ వ్యక్తులతో కలిసి మాట్లాడడం వలన మీకు మంచి ఆలోచనలను కలిగిస్తాయి. మీ వస్తువుల గురించి జాగ్రత్తగా ఉండకపోతే, అవి పోవడంకానీ, దొంగతనంకానీ జరగవచ్చును. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీరు గొడవ పడతారు.

మీనరాశి : ఈ రోజు ఈ రాశి వారు తమ లక్ష్యాల వైపు మొగ్గు చూపుతారు. విజయం వైపు అడుగులు వేస్తారు. కానీ విజయం రావావలంటే కాలంతో పాటు మీ ఆలోచనలు మారాలి. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యం బాగుంటుంది. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.


Similar News