Today's Horoscope : ఈరోజు రాశిఫలాలు
నేడు ఈ రాశి వారికి కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.. శుభకార్య ప్రయత్నాలు ఫలించును. నూతన వస్త్రాభరణాలు వాహనాది కొనుగోలు చేస్తారు.
మేష రాశి : నేడు ఈ రాశి వారికి కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.. శుభకార్య ప్రయత్నాలు ఫలించును. నూతన వస్త్రాభరణాలు వాహనాది కొనుగోలు చేస్తారు. వ్యాపారములు సంతృప్తికరంగా ఉంటాయి. ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. సంసార జీవితం ఆనందంగా ఉండను. సమాజమునందు కీర్తి ప్రతిష్టలు పెరుగును.
వృషభ రాశి : చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. గృహమునందు అనుకూలమైన వాతావరణం. కొత్త పరిచయాలు ఏర్పడతాయి.ఉద్యోగం నందు బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తారు.సహోద్యోగుల సహకారం లభిస్తుంది. మానసికంగా శారీరకంగా ఆనందంగా గడుపుతారు. తలపెట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు.
మిథున రాశి : వ్యాపారంలో సామాన్యంగా ఉండును. చేయు పనులలో శ్రమ అధికంగా ఉంటుంది. సమాజము నందు అవమానాలు కలగవచ్చు. వాహన ప్రయాణాల యందు జాగ్రత్త అవసరము. మానసిక భయాందోళన కలుగును.
కర్కాటక రాశి : ఆర్థికంగా కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. బిజినెస్ అప్పుకోసం వచ్చిన వారిని, చూడనట్లుగా వదిలెయ్యండి. మీ తెలివితేటలు, మంచి హాస్య చతురత, మీ చుట్టూరా ఉన్నవారిని మెప్పిస్తుంది. చిన్నపుడు మీరుచేసిన పనులు ఈరోజు మళ్ళి తిరిగిచేయడానికి ప్రయత్నిస్తారు. విద్యార్థులకు కలిసి వస్తుంది.
సింహ రాశి : నేడు ఈ రాశి వారికి అన్నింట్లో కలిసి వస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థికంగా కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. బిజినెస్ అప్పుకోసం వచ్చిన వారిని, చూడనట్లుగా వదిలెయ్యండి. మీ తెలివితేటలు, మంచి హాస్య చతురత, మీ చుట్టూరా ఉన్నవారిని మెప్పిస్తుంది. చిన్నపుడు మీరుచేసిన పనులు ఈరోజు మళ్ళి తిరిగిచేయడానికి ప్రయత్నిస్తారు. విద్యార్థులకు కలిసి వస్తుంది.
కన్యా రాశి : ఈ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే కానుంది. ఏ పని చేసినా అందులో అధిక ప్రయోజనాలు పొందుతారు.సామాజిక కార్యక్రమాల్లో, శుభ కార్యల్లో పాల్గొనే వారు మీ రహస్యాలను ఇతరులతో పంచుకోవడం మానాలి. ఉద్యోగస్తులు ఈరోజు తమ కార్యాలయాల్లో సమస్యలు ఎదుర్కొంటారు.
తల రాశి : ఈ రాశి వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రియలెస్టేట్ రంగంలో ఉన్నవారు నేడు అత్యధికలాభాలు పొందుతారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నవారికి కలిసి వస్తుంది. ఇంటాబయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.
వృశ్చిక రాశి: ఆర్ధిక సమస్యలు మెరుగుపడతాయి. ఈ రోజు మీ ప్రేమ మీకు ఒక విలువైన వస్తువుగా మారనుంది. దీని వల్ల సంతోష పడతారు. మీరు పని చేసే ఆఫీసులో మీకు నచ్చని పనులు జరుగుతాయి. అది చూసి మీకు చాలా కోపం వస్తుంది. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. మీ వైవాహిక జీవితంలో కొత్త మార్పులు వస్తాయి.
ధనస్సు రాశి : డబ్బును పొదుపు చేయడం అలవాటు చేసుకోండి. మీ ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడతాయి. మీ కుటుంబలో చిన్న పిల్లలతో సరదాగా గడపండి. దీని వాళ్ళ మానసిక ప్రశాంతత దొరుకుతుంది. నేడు మీ ప్రేమ వల్ల కొత్త సమస్యలు వస్తాయి. ఈ రోజు మీరు కొన్ని పనులను చేయలేకపోతారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.
మకర రాశి: మీరు ఈ రోజు దూర ప్రయాణాలు చేయకుండా ఉంటేనే మంచిది. ఆఫీసులో పని ఎక్కువగా ఉంటుంది. ఈ రోజు మీకు మంచి ఆలోచలనలు వస్తాయి. మీ వస్తువులను భద్రంగా ఉచుకోకపోతే పోయే అవకాశం ఉంది. మీ వైవాహిక జీవితంలో మీరు అనుకోని విధంగా మార్పులు వస్తాయి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి, మీతో గొడవ పడే అవకాశం ఉంది.
కుంభ రాశి :వృత్తి వ్యాపారములందు ఆదాయం స్థిరంగా ఉండును. ఉద్యోగమునందు అధికారులతో సఖ్యతగా మెలగవలెను.ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త అవసరము.శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. విద్యార్థులు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.
మీన రాశి : శారీరక మానసికంగా బలహీనంగా నుండును. కుటుంబ సభ్యులతోటి అకారణంగా విరోధాలు రాగలవు. ఉద్యోగ సంబంధ విషయాలలో ప్రతికూలత వాతావరణం. వృత్తి వ్యాపారము నందు ధన నష్టం. మొండిబాకీలు వసూలు అయ్యే అవకాశం ఉంది. విద్యార్థులు కష్టపడితేనే ప్రతిఫలం పొందుతారు.