Today's Horoscope : ఈరోజు రాశిఫలాలు
మీరు ఈ రోజు దూర ప్రయాణాలు చేయకుండా ఉంటేనే మంచిది. ఆఫీసులో పని ఎక్కువగా ఉంటుంది. ఈ రోజు మీకు మంచి ఆలోచలనలు వస్తాయి. మీ వస్తువులను భద్రంగా ఉచుకోకపోతే పోయే అవకాశం ఉంది.
మేష రాశి : మీరు ఈ రోజు దూర ప్రయాణాలు చేయకుండా ఉంటేనే మంచిది. ఆఫీసులో పని ఎక్కువగా ఉంటుంది. ఈ రోజు మీకు మంచి ఆలోచలనలు వస్తాయి. మీ వస్తువులను భద్రంగా ఉచుకోకపోతే పోయే అవకాశం ఉంది. మీ వైవాహిక జీవితంలో మీరు అనుకోని విధంగా మార్పులు వస్తాయి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి, మీతో గొడవ పడే అవకాశం ఉంది
వృషభ రాశి : డబ్బును పొదుపు చేయడం అలవాటు చేసుకోండి. మీ ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడతాయి. మీ కుటుంబలో చిన్న పిల్లలతో సరదాగా గడపండి. దీని వాళ్ళ మానసిక ప్రశాంతత దొరుకుతుంది. నేడు మీ ప్రేమ వల్ల కొత్త సమస్యలు వస్తాయి. ఈ రోజు మీరు కొన్ని పనులను చేయలేకపోతారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.
మిథున రాశి : డబ్బును పొదుపు చేయడం అలవాటు చేసుకోండి. మీ ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడతాయి. మీ కుటుంబలో చిన్న పిల్లలతో సరదాగా గడపండి. దీని వాళ్ళ మానసిక ప్రశాంతత దొరుకుతుంది. నేడు మీ ప్రేమ వల్ల కొత్త సమస్యలు వస్తాయి. ఈ రోజు మీరు కొన్ని పనులను చేయలేకపోతారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.
కర్కాటక రాశి : ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థికంగా కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. బిజినెస్ అప్పుకోసం వచ్చిన వారిని, చూడనట్లుగా వదిలెయ్యండి. మీ తెలివితేటలు, మంచి హాస్య చతురత, మీ చుట్టూరా ఉన్నవారిని మెప్పిస్తుంది. చిన్నపుడు మీరుచేసిన పనులు ఈరోజు మళ్ళి తిరిగిచేయడానికి ప్రయత్నిస్తారు. విద్యార్థులకు కలిసి వస్తుంది.
సింహ రాశి : ఈరోజు మీరు అతిగా ఆలోచిస్తారు. ఇది మీకు అనేక ఇబ్బందులను తీసుకొచ్చే అవకాశం ఉంది. అలానే కోపాన్ని తగ్గించుకోవడం మంచిది లేకపోతే నేడు మీరు మీ ఉద్యోగాన్నే కోల్పోయే ప్రమాదం ఉంది. ఆర్థికపరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. కానీ బంధువులు, స్నేహితుల సహాకారంతో ఇబ్బందులు తొలిగిపోతాయి. ఆరోగ్యం విషయం లో జాగ్రత్త అవసరం.
కన్యా రాశి : మీకోసం పనులు చేయమని ఇతరులను బలవంత పెట్టవద్దు. ఇతరుల అవసరాలు, అభిరుచుల గురించి ఆలోచించితే, అది మీకు అపరిమిత ఆనందాన్ని ఇస్తుంది. మీరు మీజీవితభాగస్వామితో కలిసి భవిష్యత్తు ఆర్ధికాభివృద్ధికొరకు సమాలోచనలు చేస్తారు. వృత్తిపరమైన విషయాలు అడ్డంకులు, మీ అనుభవాన్ని ఉపయోగించి శ్రమ పడకుండా అలవోకగా పరిష్కరించండి. మీ చిన్నప్రయత్నం, దానిని శాశ్వతంగా వాటిని తీరుస్తుంది. ప్రయాణం అవకాశాలను కనిపెట్టాలి. చాలాకాలం తర్వాత మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.
తుల రాశి : ఈరోజు మొత్తం ఈరాశి వారు చాలా సంతోషంగా ఆనందంగా గడుపుతారు. ఆర్థికంగా బాగుంటుంది. స్నేహితులతో కలిసి సామాజిక సమావేశాల్లో పాల్గొనే అవకాశం ఉంది. నిరుద్యోగులకు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. ఎవరైతే చాలా కాలంగా ఆఫీస్ వర్క్ పెండింగ్ చేస్తున్నారో ఆ పనులన్నింటినీ ఈరోజు పూర్తి చేస్తారు. నేడు మొత్తం చాలా సంతోషంగా గడుపుతారు.
వృశ్చిక రాశి : త్త ఉద్యోగ ప్రయత్నాలకు ఇది చాలా అను కూలమైన సమయం. పెళ్లి ప్రయత్నాలు కూడా సఫలం అయ్యే అవకాశం ఉంది. కుటుంబ జీవితం చాలా వరకు ప్రశాంతంగా సాగిపోతుంది. ఉద్యోగ పరంగా ఒత్తిడి చాలా వరకు తగ్గుతుంది. వృత్తి, వ్యాపారాలలో కొత్త పద్ధతులను అనుసరిం చాల్సిన అవసరం ఏర్పడుతుంది. తోబుట్టువు లతో ఒక వివాదం సామరస్యంగా పరిష్కారం అవుతుంది.
ధనస్సు రాశి : ఈ రాశి వారికి రాశి నాధుడైన బుధుడు బలంగా ఉన్నందువల్ల అనేక ముఖ్యమైన కార్యక్రమాలు సునాయాసంగా పూర్తయ్యే అవకాశం ఉంది. ఉద్యోగ పరంగా పురోగతి ఉండటం, శుభవార్తలు వినడం, ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉండటం, మనసులోని ఒకటి రెండు కోరికలు నెరవేరటం వంటివి జరగవచ్చు. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు అవివాహితుల పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.
మకర రాశి : మీరు మీజీవితభాగస్వామితో కలిసి భవిష్యత్తు ఆర్ధికాభివృద్ధికొరకు సమాలోచనలు చేస్తారు. మీస్నేహితులు మీకు సపోర్టివ్ గా ఉంటారు. కానీ జాగ్రత్త, మీరే మాట్లాడుతున్నారో గమనించుకొండి. ఈరోజు ఎవరైతే విదేశీట్రేడ్ రంగాల్లోఉన్నారోవారికి అనుకున్నఫలితాలు వస్తాయి.ఈరాశిలోఉన్న ఉద్యోగస్తులుకూడా వారిపనితనాన్నిచూపిస్తారు. మీయొక్క వ్యక్తిత్వపరంగా,మీరు ఎక్కువమందిని కలుసుకోవటం,మీకొరకు మీరు సమయాన్ని పొందలేకపోవటం వలన మీరు నిరాశకు చెందుతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.
కుంభ రాశి : నేడు ఈ రాశి వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. ఈ రాశిలోని విద్యార్థులకు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. ఆర్థికంగా బాగుంటుంది. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలు ఉన్నప్పటికీ, భాగస్వాములతో కలిసి వ్యాపారం మొదలు పెట్టే ముందు ఒకసారి ఆలోచించడం మంచిది. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. చాలా కాలం తర్వాత మీ చిన్ననాటి మిత్రున్ని కలుసుకోవడం మీకు చాలా సంతోషాన్ని ఇస్తుంది.
మీన రాశి : కొత్త ప్రయత్నాలు చేపట్టడం మంచిది. అధికారులు ప్రోత్సాహకరంగా వ్యవహరిస్తారు. సహచరుల నుంచి సహకారం లభిస్తుంది. మొత్తం మీద ఉద్యోగ జీవితం అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు వారు మరింతగా ఎదగటానికి కృషి చేయవచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఇతరులకు సహాయం చేయగలిగిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది.