Today's Horoscope : ఈరోజు రాశిఫలాలు
ఈ రాశి వారికి నేడు ఆర్థిక ప్రయోజనాలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ మీ దూకుడు స్వభావం వలన ప్రయోజనాలను పొందలేరు. మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య నేడు వాగ్వాదం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది.
మేష రాశి : ఈ రాశి వారికి నేడు ఆర్థిక ప్రయోజనాలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ మీ దూకుడు స్వభావం వలన ప్రయోజనాలను పొందలేరు. మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య నేడు వాగ్వాదం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. నేడు మీరు భావోద్వేగంపరంగా నిలకడగా ఉండలేరు.
వృషభ రాశి : మీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విషయాలపై దృష్టి పెట్టడంతో ప్రయోజనకరమైన రోజు. ఎవరైతే అనవసరముగా ఖర్చులు చేస్తున్నారో వారు వారు వారిఖర్చులను నియంత్రించుకొనిఈరోజు నుండి పొదుపును ప్రారంభించాలి. మీరు కుటుంబం వారితో సమయం గడపకపోతే తప్పనిసరిగా సమస్యలు ఎదుర్కొంటారు. మీ ప్రియమైన వ్యక్తి అంగీకారం అడుగుతారు. ఆకమిట్ మెంట్, వాగ్దానం నిలబెట్టుకోవడం చాలా కష్టం, చేయకండి. పనిలో మీ సీనియర్లు ఈ రోజు అద్భుతంగా కన్పిస్తున్నట్టుగా ఉంది. సెమినార్లు , ఎగ్జిబిషన్లు వలన మీకు క్రొత్త విషయాలు తెలుస్తాయి, కాంటాక్ట్ లు పెరుగుతాయి.
మిథున రాశి : ఖర్చులు అధికం అవుతాయి. దీంతో మీ తల్లిదండ్రులు మీకు పొదుపు చేయడానికి హితబోధ చేస్తారు. ఇంట్లో ప్రశాంతకర వాతావరణం ఏర్పడుతుంది. విద్యార్థులకు కలిసి వస్తుంది. నేడు మీ సహోద్యోగి మీ ఆఫీసు పనుల్లో సహాయపడటం మీకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. నేడు మీ వైవాహిక జీవితంలోకెల్లా అత్యుత్తమమైన క్షణాలను మీరు, మీ జీవిత భాగస్వామి ఈ రోజు పొందుతారు.
కర్కాటక రాశి :ఈరోజు ఈ రాశి వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడం మంచిది. కొత్త ఆలోచనలు పొదుపుచేయడానికి సహకరిస్తాయి. ఓ పోస్టు ద్వారా అందిన వార్త మీ కుటుంబానికి సంతోషాన్ని ఇస్తుంది. విద్యార్థులకు కలిసి వస్తుంది. సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.
సింహ రాశి : మీరు మీయొక్క మిత్రులతో సరదగా గడపటానికి బయటకువెళ్లాలి అనిచూస్తే,ఖర్చుపెట్టేవిషయంలో జాగురూపతతో వ్యవహరించండి.లేనిచో మీరు ధనాన్ని కోల్పోతారు. మీ భాగస్వామి మాటలకు లొంగడం కష్టం. మీ ప్రేమ జీవితంపరంగా ఈ రోజు ఎంతో అద్భుతమైనది. ప్రేమలో పడ్డప్పుడు ఉండే స్వర్గానుభూతిని ఈ రోజు మీరు చవిచూస్తారు. సీనియర్లు, తోటి ఉద్యోగులు, మరియు బంధువులు మీకు మంచి సహకారం అందిస్తారు. సమయము యొక్క ప్రాముఖ్యతను అర్ధంచేసుకోండి.ఇతరులను అర్ధం చేసుకోవాలనుకోవటం అనవసరం.ఇలా చేయటవలన అనేక సమస్యలను పెంచుకోవటమే.
కన్యా రాశి : ఒక స్నేహితుని నుండి అందిన ప్రశంస మీకు ఆనందదాయకం కాగలదు. తాము సూర్యుని వేడిమిని భరిస్తూకూడా, ఇతరులకి నీడనిచ్చే వృక్షాల లాగ, మీరు మీ జీవితాన్ని,మలుచుకుంటారు. ఈరోజు మీ కార్యాలయాల్లో మీరు పూర్తిచేసిన పనులకుగాను అధికారుల మన్ననలు పొందుతారు.మీపనితనం వలన మీరుప్రమోషనలు పొందవచ్చును.అనుభవంగలవారి నుండి మీరు మీవ్యాపారవిస్తరణకు సలహాలు కోరతారు. అన్నింట విజయం వరిస్తుంది.
తుల రాశి : ఈ రోజు మీరు హారుకాబోయే ఉపన్యాసాలు, సెమినార్లు మీకు ఎదగడానికి క్రొత్త మార్గాలు చూపిస్తాయి. ఈరాశికి చెందినవారు ఈరోజు ఇతరులను కలవటముకంటే ఒంటరిగా ఉండేందుకే ఇష్టపడతారు.మీరు ఖాళి సమయాన్ని ఇల్లు శుభ్రపరచుకోడానికి కేటాయిస్తారు. ఈ రోజు మీ వైవాహిక జీవితంలో అన్నీ కంట్రోల్ తప్పిపోవచ్చు. విద్యార్థులకు కలిసి వస్తుంది.
వృశ్చిక రాశి :ఈ రాశి వారు నేడు ఎందులో పెట్టుబడులు పెట్టినా లాభం రావడం జరుగుతుంది. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారికి నేడు కలిసి వస్తుంది. ఇంటాబయట సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకోవడం చాలా సంతోషాన్ని ఇస్తుంది. విద్యార్థులకు కలిసి వచ్చే రోజు.
ధనస్సు రాశి : ఈ రాశి వారికి ఈరోజు వ్యక్తిగత జీవితంలో పనిభారం పెరుగుతుంది. మీరు ఈరోజు కొంత ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇతరులతో మీకు గొడవలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అందరితో ఉత్తమ సంబంధాలను కొనసాగించేందుకు ప్రయత్నించాలి. మీ ప్రేమ జీవితంలో ఉత్తమ ఫలితాల కోసం భాగస్వామితో ఎక్కువ సమయం గడపాలి. మీ వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటుంది.
మకర రాశి : స్నేహితులు, మీకు సపోర్టివ్ గా ఉండి, మీకు సంతోషాన్ని కలిగిస్తారు. మీరు మీభాగస్వామియొక్క అనారోగ్యము కొరకు ధనాన్ని ఖర్చుపెడతారు.,అయినప్పటికీ మీరు దిగులుచెందాల్సిన పనిలేదు,ఎప్పటినుండో పొదుపుచేస్తున ధనము ఈరోజు మీచేతికి వస్తుంది. టెన్షన్ గల సమయం గడుస్తుంది, కానీ కుటుంబ సభ్యుల ఆసరా మీకు లభిస్తుంది. తప్పుడు సమాచారం లేదా సందేశం మీరోజుని డల్ గా చేయవచ్చును.
కుంభ రాశి :ఈరోజు మీతోబుట్టువులలో ఒకరు మీదగ్గర ధనాన్ని అప్పుగా స్వీకరిస్తారు.మీరు వారికోరికను నెరవేరుస్తారు.కానీ ఇది మీయొక్క ఆర్థికపరిస్థితిని దెబ్బతీస్తుంది. మీ కుటుంబ సభ్యులు గోరంతను కొండంతలు చేయవచ్చును. ఇది మీ జీవితంలోకెల్లా అత్యంత అద్భుతమైన రోజు కానుంది. మీ కళాత్మకత, మరియు సృజనాత్మకత ఎన్నెన్నో ప్రశంసలను పొందుతాయి. ఈరోజు ఖాళిసమయంలో మీరు నీలిఆకాశంక్రింద నడవటం,స్వచ్ఛమైన గాలిపీల్చటంవంటివి ఇష్టపడతారు.మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు.ఇది మీకు రోజుమొత్తం ప్రయోజనాన్ని కలిగిస్తుంది.
మీన రాశి : మీ కుటుంబ సభ్యులతో కాస్త రిలాక్స్‌గా గడుపుతారు. ఈరోజు మీ ప్రియమైన వ్యక్తి మీకు బహుమతి ఇవ్వొచ్చు. కాబట్టి ఇది ఒక ఉత్తేజకరమైన రోజు. మీ కృషి, అంకితభావం కారణంగా మంచి ఫలితాలను పొందుతారు. చాలా విషయాల్లో మీరు ఇతరుల నమ్మకాన్ని, మద్దతును పొందుతారు.