Today Horoscope: ఈరోజు మకర రాశిఫలితాలు..
ఉద్యోగంలో కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. సంపాదనపరంగా రోజంతా బాగానే ఉంటుంది. వృత్తి వ్యాపారాల మీద శ్రద్ధ పెంచాల్సిన అవసరం ఉంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యాలు సంతృప్తి కరంగానే ఉంటాయి.
మకర రాశి : ఉద్యోగంలో కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. సంపాదనపరంగా రోజంతా బాగానే ఉంటుంది. వృత్తి వ్యాపారాల మీద శ్రద్ధ పెంచాల్సిన అవసరం ఉంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యాలు సంతృప్తి కరంగానే ఉంటాయి. అనుకోకుండా కొద్దిగా డబ్బు కలిసి వస్తుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే అవకాశం ఉంది. బంధువులతో అపార్ధాలు తలెత్తే సూచనలు ఉన్నాయి. ఎవరితోనైనా ఆచి తూచి మాట్లాడడం మంచిది.