Kuber Dev : కుబేరుడికి ఇష్టమైన రాశులు ఇవే.. మీ రాశి ఉందా?
హిందూమతంలో అన్ని దేవుళ్ళకు ఎలాంటి ప్రాముఖ్యత ఉందో కుబేరుడుకి కూడా అలాంటి ప్రాముఖ్యత ఉంటుంది.
దిశ, వెబ్ డెస్క్ : హిందూమతంలో అన్ని దేవుళ్ళకు ఎలాంటి ప్రాముఖ్యత ఉందో కుబేరుడుకి కూడా అలాంటి ప్రాముఖ్యత ఉంటుంది. కొన్ని ప్రదేశాల్లో కుబేరుడిని దేవుడిగా పూజిస్తారు. అందుకే, పురాణాల్లో కూడా కుబేరుడి గురించి ప్రస్తావించారు. ప్రతిరోజూ కుబేరుడిని పూజించడం వలన అనేక ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే, కుబేరుడికి కూడా ఇష్టమైన రాశులు ఉన్నాయని మనలో చాలా మందికి తెలియదు. మరి ఆ రాశులేంటో ఇక్కడ తెలుసుకుందాం..
వృషభరాశి
కుబేరుడికి బాగా ఇష్టమైన రాశుల్లో వృషభరాశి కూడా ఒకటి. ఈ రాశి వారిపై కుబేరుడు అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. అంతేకాకుండా, వీరు మొదలు పెట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. డబ్బుకు సంబంధించిన ఎలాంటి సమస్యలు వచ్చినా సులభంగా బయటపడతారు. అలాగే, ఆరోగ్యపరంగా కూడా మంచిగా ఉంటుంది.
వృషభరాశి
ఈ రాశి వారికి చంద్రుడు అధిపతి. అలాగే, వృషభరాశిని చాలా ఇష్ట పడతాడు. కాబట్టి, ప్రతి శుక్రవారం రోజు కుబేరుని పూజించడం వల్ల డబ్బు సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. అంతేకాకుండా, జీవితంలో పెద్ద మొత్తంలో సంపాదించే అవకాశం కూడా ఉంది. కొత్తగా వ్యాపారాలు చేసే వారికీ కుబేరుడు అనుగ్రహంతో అధిక లాభాలు పొందుతారు.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.