Today Horoscope: ఈరోజు వృషభ రాశిఫలితాలు..
ఈ రాశి వారి ప్రతీ సమస్యకు నేడు చిరు నవ్వే చక్కటి పరిష్కారం. నేడు వీరు తమ మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం. మితిమీరి ఖర్చులు చేయడం వలన కుటుంబంలో
వృషభ రాశి : ఈ రాశి వారి ప్రతీ సమస్యకు నేడు చిరు నవ్వే చక్కటి పరిష్కారం. నేడు వీరు తమ మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం. మితిమీరి ఖర్చులు చేయడం వలన కుటుంబంలో ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. దీంతో గొడవలు జరిగే అవకాశం ఉంది. నేడు ఈరాశి వారు విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. అక్కడ ఓ గొప్ప వ్యక్తిని కలుసుకోవడం మీకు చాలా సంతోషాన్నిస్తుంది. విద్యార్థులు కష్టపడితే కానీ ఫలితం దక్కదు.