Today Horoscope: ఈరోజు ధనస్సు రాశిఫలితాలు..
మీ వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం. ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారు ముఖ్యంగా తమ వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవాలి, లేకపోతే విలువైన వాటిని కోల్పోయే ప్రమాదం ఉంది. పోటీ పరిక్షలకు ప్రిపేర్
ధనస్సు రాశి : మీ వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం. ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారు ముఖ్యంగా తమ వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవాలి, లేకపోతే విలువైన వాటిని కోల్పోయే ప్రమాదం ఉంది. పోటీ పరిక్షలకు ప్రిపేర్ అయ్యే వారికి కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. నిరుద్యోగులకు ఉద్యోగవకాశం ఉంది. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టే వారికి కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. భాగస్వామ్య వ్యాపారాలకు దూరంగా ఉండటం మంచిది.