చిట్యాలలో 20మందిపై తేనెటీగల దాడి

దిశ, వరంగల్: చిట్యాలలో 20మందిపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాలలో జరిగింది. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. Tags: attack, bees, chityala, warangal, jayashankar bhupalpally, 20 members

Update: 2020-04-01 21:01 GMT

దిశ, వరంగల్: చిట్యాలలో 20మందిపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాలలో జరిగింది. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.

Tags: attack, bees, chityala, warangal, jayashankar bhupalpally, 20 members

Tags:    

Similar News

టైగర్స్ @ 42..