హిమాయత్ సాగర్ రెండు గేట్లు ఎత్తివేత
దిశ, తెలంగాణ బ్యూరో: హిమాయత్ సాగర్ రెండు గేట్లు ఎత్తి వరద నీటిని మూసీ నదిలోకి వదులుతున్నారు. పూర్తిస్థాయి నీటి మట్టం 1763.50 అడుగులు కాగా ప్రస్తుతం 1763 అడుగుల నీరు ఉంది. ఇన్ ఫ్లో 1200 క్యూసెక్కులు. ఔట్ ఫ్లో 1372 క్యూసెక్కులుగా ఉన్నది. ఉస్మాన్‌సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 1,790 అడుగులు కాగా ప్రస్తుత 1786.110 అడుగుల మేర నీరు ఉంది.. ఇన్‌ఫ్లో 833 క్యూసెక్కులుగా ఉండగా ఔట్ ఫ్లో శూన్యంగా ఉంది.