బండారు దత్తాత్రేయ‌కు అస్వస్థత

దిశ, హైదరాబాద్: హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అస్వస్థతకు గురయ్యారు. ఛాతీలో నొప్పి రావడంతో హైదర్‌గూడ అపోలో హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం దత్తాత్రేయకు వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. tag;himachal pradesh governor, bandaru dattatreya, Illnesses,

Update: 2020-03-09 01:11 GMT

దిశ, హైదరాబాద్: హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అస్వస్థతకు గురయ్యారు. ఛాతీలో నొప్పి రావడంతో హైదర్‌గూడ అపోలో హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం దత్తాత్రేయకు వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు.

tag;himachal pradesh governor, bandaru dattatreya, Illnesses,

Tags:    

Similar News