భూముల అమ్మకంపై హైకోర్టులో పిటిషన్

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణం, గుంటూరు జిల్లాల్లో భూముల అమ్మకానికి ప్రభుత్వం సిద్ధపడిన సంగతి తెలిసిందే. ఈ మేరకు భూములను నోటిఫై కూడా చేసింది. దీనిపై విపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్న సంగతి కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ భూముల విక్రయాన్ని నిరసిస్తూ సామాజిక కార్యకర్త తోట సురేష్ బాబు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై నేడు విచారణ జరుగనుంది.

Update: 2020-05-22 01:22 GMT

Tags:    

Similar News