ప్రజా ప్రతినిధులపై కేసుల విచారణ చేపట్టండి….

దిశ,వెబ్ డెస్క్: ప్రజా ప్రతినిధులపై కేసుల విచారణను చేపట్టాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఎమ్మెల్యే,ఎంపీలపై సీబీఐ, ఏసీబీ కేసులను విచారణ చేస్తున్న ప్రత్యేక కోర్టులకు హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది. ఎమ్మెల్యే,ఎంపీలపై రోజు వారి విచారణ చేపట్టాలని హై కోర్టు తెలిపింది. సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఈ విచారణ చేపట్టాలని హైకోర్టు చెప్పింది.

Update: 2020-10-03 06:17 GMT

దిశ,వెబ్ డెస్క్:
ప్రజా ప్రతినిధులపై కేసుల విచారణను చేపట్టాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఎమ్మెల్యే,ఎంపీలపై సీబీఐ, ఏసీబీ కేసులను విచారణ చేస్తున్న ప్రత్యేక కోర్టులకు హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది. ఎమ్మెల్యే,ఎంపీలపై రోజు వారి విచారణ చేపట్టాలని హై కోర్టు తెలిపింది. సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఈ విచారణ చేపట్టాలని హైకోర్టు చెప్పింది.

Tags:    

Similar News