గ్రూప్-1 పరీక్షలకు లైన్ క్లియర్
దిశ, వెబ్‌డెస్క్: గ్రూప్-1 పరీక్షల అంశంపై దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో పరీక్షలను షెడ్యూల్ ప్రకారంగా నిర్వహించేందుకు లైన్ క్లియర్ అయింది. గ్రూప్-1 పరీక్షలపై దాఖలైన పిటిషన్‌ను ధర్మాసనం బుధవారం విచారించింది. గ్రూప్-1 పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది. కాగా, ఈ నెల 14వ తేదీన గ్రూప్-1 పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.
దిశ, వెబ్‌డెస్క్: గ్రూప్-1 పరీక్షల అంశంపై దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో పరీక్షలను షెడ్యూల్ ప్రకారంగా నిర్వహించేందుకు లైన్ క్లియర్ అయింది.
గ్రూప్-1 పరీక్షలపై దాఖలైన పిటిషన్‌ను ధర్మాసనం బుధవారం విచారించింది. గ్రూప్-1 పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది. కాగా, ఈ నెల 14వ తేదీన గ్రూప్-1 పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.