బీసీలను పార్టీ తరఫున ఆదుకుంటాం..
ఏపీలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు తగ్గాయి.దీంతో ప్రతిపక్ష టీడీపీకి చెందిన బీసీ నాయకులు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.నల్లజెండాలు ధరించి రోడ్లపై నిరసనలు తెలిపారు. దీనిపై స్పందించిన జగన్ సర్కారు దిద్దుబాటు చర్యలు చేపట్టింది. స్థానిక ఎన్నికల్లో హైకోర్టు తీర్పు మేరకే బీసీ రిజర్వేషన్లు 10శాతం తగ్గించామని సమాధానమిచ్చారు.అయితే ఏపీలో బీసీ జనాభా ఎక్కువగా ఉండటంతో వారికి న్యాయం చేయాలని సీఎం జగన్ ఉద్దేశించారు. పార్టీ నుంచి అధికారికంగా వెలువడే పోస్టులను బీసీలతో భర్తీ […]
ఏపీలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు తగ్గాయి.దీంతో ప్రతిపక్ష టీడీపీకి చెందిన బీసీ నాయకులు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.నల్లజెండాలు ధరించి రోడ్లపై నిరసనలు తెలిపారు. దీనిపై స్పందించిన జగన్ సర్కారు దిద్దుబాటు చర్యలు చేపట్టింది. స్థానిక ఎన్నికల్లో హైకోర్టు తీర్పు మేరకే బీసీ రిజర్వేషన్లు 10శాతం తగ్గించామని సమాధానమిచ్చారు.అయితే ఏపీలో బీసీ జనాభా ఎక్కువగా ఉండటంతో వారికి న్యాయం చేయాలని సీఎం జగన్ ఉద్దేశించారు. పార్టీ నుంచి అధికారికంగా వెలువడే పోస్టులను బీసీలతో భర్తీ చేస్తామని హామీ నిచ్చారు.