బ్లాక్ ఫంగస్‌తో హైకోర్ట్ అడ్వకేట్ మృతి

దిశ,కొత్తగూడెం: బ్లాక్ ఫంగస్ తో కొత్తగూడెంకు చెందిన హైకోర్టు అడ్వకేట్ సోమవారం ఉదయం బ్లాక్ ఫంగస్‌తో మృతి చెందాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీనియర్ న్యాయవాది, కొత్తగూడెం బార్ అసోసియేషన్అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ కుమారుడు లక్కినేని గోపీనాథ్(33) ఈ మధ్యనే కరోనా నుంచి కోలుకున్నాడు. కరోనా నుంచి కోలుకున్న అనంతరం బ్లాక్ ఫంగస్ సోకడంతో ఆయనను చికిత్సనిమిత్తం హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమిచడంతో ఈ రోజు ఉదయం తుదిశ్వాస విడిచాడు. ఆయన గత […]

Update: 2021-05-30 07:37 GMT

దిశ,కొత్తగూడెం: బ్లాక్ ఫంగస్ తో కొత్తగూడెంకు చెందిన హైకోర్టు అడ్వకేట్ సోమవారం ఉదయం బ్లాక్ ఫంగస్‌తో మృతి చెందాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీనియర్ న్యాయవాది, కొత్తగూడెం బార్ అసోసియేషన్అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ కుమారుడు లక్కినేని గోపీనాథ్(33) ఈ మధ్యనే కరోనా నుంచి కోలుకున్నాడు. కరోనా నుంచి కోలుకున్న అనంతరం బ్లాక్ ఫంగస్ సోకడంతో ఆయనను చికిత్సనిమిత్తం హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమిచడంతో ఈ రోజు ఉదయం తుదిశ్వాస విడిచాడు. ఆయన గత పది సంవత్సరాలుగా హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నారు.

Tags:    

Similar News