పెళ్లి పీటలెక్కనున్న ‘కేరింత’ హీరో
దిశ, సినిమా: మరో యంగ్ హీరో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ‘తూనిగ తూనిగ’, ‘కేరింత’ల ద్వారా హిట్స్ అందుకున్న సుమంత్ అశ్విన్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. హైదరాబాద్‌కు చెందిన దీపిక అనే అమ్మాయితో ఫిబ్రవరి 13న ఏడడుగులు వేయబోతున్నాడు. దగ్గరి బంధువులు, మిత్రుల మధ్య హైదరాబాద్‌లోనే వివాహం జరగనుండగా.. ఇప్పటికే సుమంత్ తండ్రి నిర్మాత ఎంఎస్ రాజు టాలీవుడ్ టాప్ సెలబ్రిటీలకు ఆహ్వానం పంపించారని సమాచారం. కొవిడ్ సిట్యువేషన్స్‌తో అంత గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసేందుకు ఇంట్రెస్ట్ […]
దిశ, సినిమా: మరో యంగ్ హీరో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ‘తూనిగ తూనిగ’, ‘కేరింత’ల ద్వారా హిట్స్ అందుకున్న సుమంత్ అశ్విన్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. హైదరాబాద్‌కు చెందిన దీపిక అనే అమ్మాయితో ఫిబ్రవరి 13న ఏడడుగులు వేయబోతున్నాడు. దగ్గరి బంధువులు, మిత్రుల మధ్య హైదరాబాద్‌లోనే వివాహం జరగనుండగా.. ఇప్పటికే సుమంత్ తండ్రి నిర్మాత ఎంఎస్ రాజు టాలీవుడ్ టాప్ సెలబ్రిటీలకు ఆహ్వానం పంపించారని సమాచారం. కొవిడ్ సిట్యువేషన్స్‌తో అంత గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపడం లేదని.. అందుకే చాలా తక్కువ మంది సెలబ్రిటీలు మాత్రమే వివాహానికి హాజరవుతారని తెలుస్తోంది.