మాంసం అమ్మకాలపై వెరిజోనిక్ వైరస్ ఎఫెక్ట్

        పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో మాంసం అమ్మకాలపై నిషేధం మరో నాలుగు రోజులు కొనసాగనుంది. వెరిజోనిక్ వైరస్ కారణంగా వేల సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయి. దీంతో మాంసం అమ్మకాలపై నిషేధం విధిస్తూ మున్సిపల్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. వైరస్ సోకిన కోళ్లను కాల్చడం లేదా పూడ్చిపెట్టాలని అధికారులు సూచించారు.

Update: 2020-02-13 21:50 GMT

Tags:    

Similar News