Cyclone Yaas: తుఫాన్ ఎఫెక్ట్.. ఇళ్లలోకి వరద నీరు.. భారీ నష్టం

దిశ, వెబ్‌డెస్క్ : యాస్ తుఫాన్ తమిళనాడుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తుఫాన్ కారణంగా కన్యాకుమారి జిల్లాలో భారీ వర్షం కురిసింది. వర్షాల ధాటికి కురుంబనా గ్రామంలోని తమరైక్కులం, పెరియాకులం, కక్కైకులం అనే మూడు చెరువులు పూర్తిగా నిండిపోయాయి. ఈ కారణంగా వరదలు పోటెత్తాయి. వరద నీరు కాలనీలోని ఇళ్లల్లోకి ప్రవేశించి నీళ్లు వచ్చి చేరాయి. తుఫాన్ ధాటికి చెట్లు కూలిపోయి, ఇళ్లు దెబ్బతిని భారీ నష్టం సంభవించిందని అధికారులు తెలిపారు.  

Update: 2021-05-26 22:49 GMT

Tags:    

Similar News