ఏపీలో తెల్లవారుజాము నుంచి కుండపోత వర్షం

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వర్షం బీభత్సం సృష్టిస్తోంది. ఆదివారం తెల్లవారుజామునుంచి కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా అనంతరం జిల్లాలోని కదిరి పట్టణంలో కురుస్తున్న భారీ వర్షానికి పలు కాలనీలు నీటమునిగాయి. వాగులు, వంకలు పొంగిపొర్లి జలయమయ్యాయి. వలిసాబ్ రోడ్, కంచుకోట, మశానం పేట, నిజాంవలి కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లు పూర్తిగా నీటమునిగిపోయాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దని ఆదేశాలు జారీచేశారు.

Update: 2021-07-17 23:35 GMT

Tags:    

Similar News