హైదరాబాద్‌లో భారీ వర్షం

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగరంలో పలు చోట్ల భారీ పడుతోంది. ఆదివారం ఉదయం నుంచే వర్షం దంచికొడుతోంది. కుత్భుల్లాపూర్, కూకట్‌పల్లి, జగద్గిరిగుట్ట, ఖైరతాబాద్‌, శేరిలింగంపల్లి, ఉప్పల్, పటాన్‌చెరు, షేక్‌పేటలో భారీ వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంది. వర్షం కారణంగా జీహెచ్ఎంసీ నాలాలు ముగినిపోవడంతో ప్రయాణికులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Update: 2020-10-11 00:42 GMT

Tags:    

Similar News