ముంబైలో వర్షం.. ప్రజలెవరూ అటువైపు వెళ్లొద్దంట

దిశ, వెబ్ డెస్క్: మహారాష్ట్రలోని ముంబైలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ముంబై నగరమంతా నీటిమయమైపోయింది. ప్రధాన కూడళ్లు, రహదారులపై వర్షం వచ్చి చేరింది. అంతేకాదు ఇళ్లలోకి వర్షం నీరు వచ్చి చేరింది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు కురుస్తున్నందున బృహన్ ముంబై మునిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఓ ప్రకటన చేసింది. సముద్రపు తీరానికి ఉండాలని, నీటితో నిండిన ప్రాంతాల్లోకి వెళ్లొద్దని ప్రజలు సూచించింది.

Update: 2020-07-15 00:13 GMT

Tags:    

Similar News