గర్బిణీలు ఎన్నో నెల నుంచి కుంకుమ పువ్వు వాడాలో తెలుసా?
కుంకుమ పువ్వు అనగానే అందరికీ ముందుగా గుర్తు వచ్చేది గర్భిణీలు. కడుపుతో ఉండే వారు కుంకుమ పువ్వు తింటే పుట్టబోయే బిడ్డ, అందంగా ఆరోగ్యంగా పుడుతారని చెబుతారు పెద్దలు. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు
దిశ, వెబ్‌డెస్క్ : కుంకుమ పువ్వు అనగానే అందరికీ ముందుగా గుర్తు వచ్చేది గర్భిణీలు. కడుపుతో ఉండే వారు కుంకుమ పువ్వు తింటే పుట్టబోయే బిడ్డ, అందంగా ఆరోగ్యంగా పుడుతారని చెబుతారు పెద్దలు. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ, చాలా మంది గర్భిణీలు కుంకుమపువ్వు తింటుంటారు. కాగా, అయితే చాలా మంది గర్భిణీలు కుంకుమ పువ్వు ఏ సమయంలో తీసుకోవాలో తెలియక ఆలోచిస్తుంటారు. అయితే అలాంటి వారికోసమే ఈ సమాచారం.
ఆయుర్వేదం ప్రకారం గర్భిణీలు ఐదవ నెల నుంచి కుంకుమపువ్వు వాడాలంట. ఎందుకంటే కడుపులో ఉన్న బిడ్డకు ప్రతీ అవయవం ఏర్పడేది అప్పుడే, అందువలన ఆ నెల నుంచే కుంకుమ పువ్వు వాడటం వలన కడుపులో ఉన్న బిడ్డ, తల్లి ఆరోగ్యంగా ఉంటారని వైద్యులు చెబుతున్నారు.
Read more:
ఒంట్లో వేడితో బాధపడుతున్నారా.. పడుకునేముందు ఈ డ్రింక్ తీసుకోండి