పుట్టగొడుగులు-ఆరోగ్య ప్రయోజనాలు
రక్తపోటు అదుపులో ఉంటుంది. ఇన్ఫెక్షన్లు దూరమవుతాయి. రోగ నిరోధకశక్తి పెరుగుతుంది. గుండె సంబంధిత సమస్యలు దరిచేరవు. చర్మం పై ముడతలు తగ్గుతాయి. బరువు అదుపులో ఉంటుంది. శరీరానికి కావాల్సిన పీచు పదార్థం బాగా అందుతుంది. క్యాన్సర్ లక్షణాలు చాలా మేరకు నివారిస్తుంది. విటమిన్స్ మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. రక్త హీనతను(anemia) నివారించడంలో సహాయపడుతుంది. జుట్టు, గోర్లు మరియు దంతాలను రక్షిస్తుంది. ఎముకలు మరియు దంతాలను బలపరుస్తుంది. ఎముకల వ్యాధి మరియు కీళ్ళ నొప్పులను నివారిస్తుంది.
- రక్తపోటు అదుపులో ఉంటుంది.
- ఇన్ఫెక్షన్లు దూరమవుతాయి.
- రోగ నిరోధకశక్తి పెరుగుతుంది.
- గుండె సంబంధిత సమస్యలు దరిచేరవు.
- చర్మం పై ముడతలు తగ్గుతాయి.
- బరువు అదుపులో ఉంటుంది.
- శరీరానికి కావాల్సిన పీచు పదార్థం బాగా అందుతుంది.
- క్యాన్సర్ లక్షణాలు చాలా మేరకు నివారిస్తుంది.
- విటమిన్స్ మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి.
- చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.
- రక్త హీనతను(anemia) నివారించడంలో సహాయపడుతుంది.
- జుట్టు, గోర్లు మరియు దంతాలను రక్షిస్తుంది.
- ఎముకలు మరియు దంతాలను బలపరుస్తుంది.
- ఎముకల వ్యాధి మరియు కీళ్ళ నొప్పులను నివారిస్తుంది.