దేశానికి దశ దిశ చూపే చట్టం ఇది…

దిశ వెబ్ డెస్క్: నూతన రెవెన్యూ చట్టంపై ఆర్గిక మంత్రి తన్నీరు హరీశ్ రావు స్పందించారు. ఈ చట్టం దేశానికి దశ దిశ చూపనుంది ఆయన అన్నారు. ఈ చట్టంతో అవినీతి, ఆలస్యం వంటి బాధల నుంచి రైతులకు విముక్తి కలగనుందన్నారు. రాష్ట్ర రెవెన్యూ వ్యవస్థలో సీఎం కేసీఆర్ సంస్కరణలు కొత్త శకానికి నాంది పలుకనున్నాయని వెల్లడించారు. ఇందుకు కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు ట్వీట్ చేశారు.

Update: 2020-09-09 09:46 GMT

దిశ వెబ్ డెస్క్:
నూతన రెవెన్యూ చట్టంపై ఆర్గిక మంత్రి తన్నీరు హరీశ్ రావు స్పందించారు. ఈ చట్టం దేశానికి దశ దిశ చూపనుంది ఆయన అన్నారు. ఈ చట్టంతో అవినీతి, ఆలస్యం వంటి బాధల నుంచి రైతులకు విముక్తి కలగనుందన్నారు. రాష్ట్ర రెవెన్యూ వ్యవస్థలో సీఎం కేసీఆర్ సంస్కరణలు కొత్త శకానికి నాంది పలుకనున్నాయని వెల్లడించారు. ఇందుకు కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు ట్వీట్ చేశారు.

Tags:    

Similar News