కేన్సర్ పేషెంట్ల కోసం కేశాల డొనేషన్.. గొప్ప మనస్సును చాటిన ‘స్ఫూర్తి’
దిశ ఫీచర్స్: వయస్సులో చిన్నదైనా పెద్ద మనస్సుతో ఆలోచించింది. మహిళా దినోత్సవం రోజు తనవంతుగా సమాజానికి ఏదైనా చేయాలనుకుంది. ఆ ఆలోచన రావడమే ఆలస్యం ఎంతో ఇష్టంగా పెంచుకున్న కేశాలను కత్తిరించుకుని డొనేట్ చేసింది ఎనిమిదో తరగతి విద్యార్థిని టీ.స్ఫూర్తి. కేన్సర్ రోగులకు జుట్టు ఊడుతుందనే విషయం అందరికీ తెలిసిందే. అలాంటి వారి కోసం మార్కెట్‌లో విగ్గులు తయారు చేస్తుంటారు. ఈ క్రమంలోనే తన జుట్టును దానం చేసిన స్ఫూర్తి, వారి చికిత్సకు ఫ్యూచర్‌లో ఎంతో కొంత […]
దిశ ఫీచర్స్: వయస్సులో చిన్నదైనా పెద్ద మనస్సుతో ఆలోచించింది. మహిళా దినోత్సవం రోజు తనవంతుగా సమాజానికి ఏదైనా చేయాలనుకుంది. ఆ ఆలోచన రావడమే ఆలస్యం ఎంతో ఇష్టంగా పెంచుకున్న కేశాలను కత్తిరించుకుని డొనేట్ చేసింది ఎనిమిదో తరగతి విద్యార్థిని టీ.స్ఫూర్తి. కేన్సర్ రోగులకు జుట్టు ఊడుతుందనే విషయం అందరికీ తెలిసిందే. అలాంటి వారి కోసం మార్కెట్‌లో విగ్గులు తయారు చేస్తుంటారు. ఈ క్రమంలోనే తన జుట్టును దానం చేసిన స్ఫూర్తి, వారి చికిత్సకు ఫ్యూచర్‌లో ఎంతో కొంత సహాయం చేస్తానని తెలిపింది. కేన్సర్‌పై అవగాహన కలిగించేందుకు ప్రయత్నం చేస్తానంటోంది ఈ చిన్నారి. అతి పిన్న ప్రాయంలోనే సేవగుణాన్ని అలవర్చుకుని ముందుకెళ్తున్న చిన్నారి స్ఫూర్తికి హ్యాట్సాఫ్.