రాజ్యసభ పోలింగ్ : గుజరాత్‌లో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామా

అహ్మదాబాద్: రాజ్యసభ పోలింగ్ ఈ నెల 19న జరుగుతున్న నేపథ్యంలో గుజరాత్‌ కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సరిగ్గా పోలింగ్ ముంగిటే ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. రాజ్యసభ పోలింగ్‌లో గెలుపు కోసమే ప్రతిపక్షాన్ని బలహీనపరుస్తున్నదని కాంగ్రెస్ ఆరోపణలు చేయగా.. అధికారంలోని బీజేపీ ఖండించింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అక్షయ్ పటేల్, జితు చౌదరిలు బుధవారం సాంయంత్రం అందించిన రాజీనామా లేఖలను స్వీకరించారని, వారి రాజీనామాలను ఆమోదించారని గుజరాత్ అసెంబ్లీ స్పీకర్ రాజేంద్ర త్రివేది స్పష్టం చేశారు. […]

Update: 2020-06-04 06:09 GMT

అహ్మదాబాద్: రాజ్యసభ పోలింగ్ ఈ నెల 19న జరుగుతున్న నేపథ్యంలో గుజరాత్‌ కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సరిగ్గా పోలింగ్ ముంగిటే ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. రాజ్యసభ పోలింగ్‌లో గెలుపు కోసమే ప్రతిపక్షాన్ని బలహీనపరుస్తున్నదని కాంగ్రెస్ ఆరోపణలు చేయగా.. అధికారంలోని బీజేపీ ఖండించింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అక్షయ్ పటేల్, జితు చౌదరిలు బుధవారం సాంయంత్రం అందించిన రాజీనామా లేఖలను స్వీకరించారని, వారి రాజీనామాలను ఆమోదించారని గుజరాత్ అసెంబ్లీ స్పీకర్ రాజేంద్ర త్రివేది స్పష్టం చేశారు. గుజరాత్ నుంచి నాలుగు రాజ్యసభ ఎంపీలకు పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే.

Tags:    

Similar News