సచివాలయాల్లో సర్వీస్ చార్జి పెంపు..
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో సర్వీస్ చార్జిని 2 నుంచి 3రేట్లకు పెంచుతూ జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. సచివాలయాల్లో అందించే సేవలకు ఇప్పటివరకూ నామమాత్రంగా రూ.15వసూలు చేసేవారు. పెంచిన రేట్ల ప్రకారం.. మీ సేవ కేంద్రాల్లో ఎంతెంత వసూలు చేస్తున్నారో అంతే చార్జిలను గ్రామ, వార్డు సచివాలయాల్లోనూ వసూలు చేయాలని ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. కాగా, చాలా కేంద్రాల్లో ఇప్పటికే ప్రజల అసవరసరం మేరకు రూ.15 నుంచి రూ.45 వరకూ […]
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో సర్వీస్ చార్జిని 2 నుంచి 3రేట్లకు పెంచుతూ జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. సచివాలయాల్లో అందించే సేవలకు ఇప్పటివరకూ నామమాత్రంగా రూ.15వసూలు చేసేవారు.
పెంచిన రేట్ల ప్రకారం.. మీ సేవ కేంద్రాల్లో ఎంతెంత వసూలు చేస్తున్నారో అంతే చార్జిలను గ్రామ, వార్డు సచివాలయాల్లోనూ వసూలు చేయాలని ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. కాగా, చాలా కేంద్రాల్లో ఇప్పటికే ప్రజల అసవరసరం మేరకు రూ.15 నుంచి రూ.45 వరకూ పెంచారు.