యాదాద్రికి చేరుకున్న విగ్రహాలు

దిశ, ఆలేరు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో జరుగుతున్న ప్రధానాలయం పునర్నిర్మాణంలో భాగంగా యాదాద్రికి కర్నూలు జిల్లా వేములపల్లి నుంచి విగ్రహాలు చేరుకున్నాయి. సీఎం ఆదేశాల మేరకు ఆలయ పనులు వేగవంతం చేస్తున్నారు.. దీనిలో భాగంగా ఇప్పటికే గర్భాలయంలోని సుమారు 100 సహారా విగ్రహాలు ఇప్పటికే ఏర్పాటు చేయగా, మరో 140 విగ్రహాలు చేరుకున్నాయి. ఈ విగ్రహాల్లో పాంచరాత్ర ఆగమ శాస్త్ర సిద్ధాంతం ప్రకారం దశావతారాలు, నవనారసింహ విగ్రహాలు, ఆళ్వారుల విగ్రహాలు ఉన్నాయి.

Update: 2021-01-19 09:34 GMT

Tags:    

Similar News