ప్రియురాలిపై ఆరు నెలలుగా అత్యాచారం.. ప్రియుడి నిజ స్వరూపం తెలిసి..!
దిశ, జల్‌పల్లి : ప్రేమిస్తున్నానని.. పెళ్ళి చేసుకుంటానని మాయమాటలతో ప్రియురాలిపై అత్యాచారానికి పాల్పడ్డ ప్రియుడిని బాలాపూర్ పోలీసులు అరెస్టు చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు. బాలాపూర్ సీఐ భాస్కర్ కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా జల్‌పల్లి మండలం ఎర్రకుంట సాదత్ నగర్‌కు చెందిన షేక్‌అబ్దుల్లా బావజీర్ (22)అదే ప్రాంతానికి చెందిన 20 సంవత్సరాల యువతిని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి గత ఆరు నెలలుగా అత్యాచారం చేస్తున్నాడు. యువతి పెళ్ళి ఎపుడు చేసుకుంటావ్అని గట్టిగా నిలదీయగా […]
దిశ, జల్‌పల్లి : ప్రేమిస్తున్నానని.. పెళ్ళి చేసుకుంటానని మాయమాటలతో ప్రియురాలిపై అత్యాచారానికి పాల్పడ్డ ప్రియుడిని బాలాపూర్ పోలీసులు అరెస్టు చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు. బాలాపూర్ సీఐ భాస్కర్ కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా జల్‌పల్లి మండలం ఎర్రకుంట సాదత్ నగర్‌కు చెందిన షేక్‌అబ్దుల్లా బావజీర్ (22)అదే ప్రాంతానికి చెందిన 20 సంవత్సరాల యువతిని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి గత ఆరు నెలలుగా అత్యాచారం చేస్తున్నాడు.
యువతి పెళ్ళి ఎపుడు చేసుకుంటావ్అని గట్టిగా నిలదీయగా ప్లేట్ ఫిరాయించాడు. దీంతో యువతి బాలాపూర్పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసును నమోదు చేసుకున్న పోలీసులు అత్యాచారానికి పాల్పడ్డ షైక్ అబ్దుల్లా బావజీర్‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.