టీవీ రిమోట్ ఇవ్వలేదని.. యువతి సూసైడ్

దిశ, వెబ్‌డెస్క్ : ఆదిలాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. టీవీ రిమోట్ కోసం అక్కా తమ్ముడు గొడవ పడ్డారు. తమ్ముడు రిమోట్ ఇవ్వలేదని మనస్థాపం చెందిన యువతి ఇంట్లోకి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఉట్నూర్ మండలం చందూర్ గ్రామంలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. కూతురు ఆత్మహత్యకు పాల్పడటంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.

Update: 2020-09-03 22:25 GMT

దిశ, వెబ్‌డెస్క్ :

ఆదిలాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. టీవీ రిమోట్ కోసం అక్కా తమ్ముడు గొడవ పడ్డారు. తమ్ముడు రిమోట్ ఇవ్వలేదని మనస్థాపం చెందిన యువతి ఇంట్లోకి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఉట్నూర్ మండలం చందూర్ గ్రామంలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. కూతురు ఆత్మహత్యకు పాల్పడటంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.

Tags:    

Similar News