ప్రగతి భవన్ ఎదుట యువతి హల్‌చల్..

దిశ, వెబ్‌డెస్క్ : ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం ప్రగతిభవన్ ఎదుట ఓ యువతి హల్‌చల్ చేసింది. నడిరోడ్డుపై బైఠాయించి ముఖ్యమంత్రి వచ్చి తన సమస్యలు వినాలంటూ గట్టిగా నినాదాలు చేసింది. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడం లేదని ఆ యువతి ఈ విధంగా నిరసన తెలిపినట్లు సమాచారం. అంతేకాకుండా పేదలకు న్యాయం జరగాలంటూ, తమ సమస్యలు కేసీఆర్ వినాలని నిరసన తెలిపే క్రమంలో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు తెలుస్తోంది.

Update: 2021-06-27 01:53 GMT

Tags:    

Similar News