ఆస్తి పన్నుల వసూళ్లలో బల్దియా రికార్డు
దిశ, తెలంగాణ బ్యూరో: 2020-21 ఆర్థిక సంవత్సరంలో బల్దియా రికార్డు స్థాయిలో పన్ను వసూళ్లు సాధించింది. పన్ను చెల్లింపుదారుల కోసం బుధవారం అర్ధ రాత్రి వరకు సిటిజన్ సర్వీస్ సెంటర్లను తెరిచి ఉంచారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 12.20 లక్షల మంది నుంచి రూ.1,701 కోట్ల ఆస్తి పన్ను వసూళ్లు జరిగినట్లు బల్దియా అధికారులు తెలిపారు. ఇదే సమయంలో 2019-20 ఆర్థిక సంవత్సరంలో 10.50 లక్షల మంది 1,472.32 కోట్ల వసూళ్లు అయ్యాయి.