అదుపులోకి‌రాని ఓన్‌జీసీ గ్యాస్ లీక్

      తూర్పు గోదావరి జిల్లా ఉప్పూడిలో గ్యాస్ లీక్ కొనసాగుతునే ఉంది. గ్యాస్ ఉవెత్తున ఎగిసిపడుతుండడంతో ఆ ప్రాంతమంత పొగ కమ్ముకుంది. దీంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం గ్యాస్ లీక్ అయినా ఇప్పటివరకూ ఓఎన్‌జీసీ సిబ్బంది అదుపు చేయలేకపోయారు. దీంతో అధికారులు గ్రామస్తులను చేయ్యేరు జెడ్పీ పాఠశాల పునరావాస కేంద్రానికి తరలించారు.

Update: 2020-02-02 22:54 GMT

Tags:    

Similar News