లిఫ్ట్ ఇచ్చి.. మహిళపై గ్యాంగ్ రేప్
దిశ, వెబ్‌డెస్క్: కృష్ణా జిల్లాలో దారుణం జరిగింది. గన్నవరం మండలం తెంపల్లి సమీపంలో మహిళపై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వీరపనేని గూడెం బ్యాంక్‌కు వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్న మహిళకు బైక్‌పై లిప్ట్ ఇచ్చిన ఇద్దరు యువకులు మార్గమధ్యలో అత్యాచారానికి ఒడిగట్టారు. ఆత్కూరు పోలీస్ స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేయగా.. నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.