ఆ జిల్లాల్లో అత్యధిక వర్షపాతం..!

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ అతి భారీ వర్షాలు కురిశాయి. ముఖ్యంగా కరీంనగర్, వరంగల్ రూరల్ జిల్లాలో 13సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అదే విధంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని చెప్పింది. బంగాళఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా మరో రెండ్రోజులు రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

Update: 2020-09-25 12:02 GMT

దిశ, వెబ్‌డెస్క్ :

తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ అతి భారీ వర్షాలు కురిశాయి. ముఖ్యంగా కరీంనగర్, వరంగల్ రూరల్ జిల్లాలో 13సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

అదే విధంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని చెప్పింది. బంగాళఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా మరో రెండ్రోజులు రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

Tags:    

Similar News