స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయం రూ.4 కోట్లు

దిశ, న్యూస్‌బ్యూరో : లాక్‌డౌన్ సడలింపు అనంతరం రెండో రోజైన గురువారం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖకు రూ. 4 కోట్ల ఆదాయం వచ్చింది. రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో కలిపి ఆరు వందల లావాదేవీలు జరగగా మొత్తం 1200 డాక్యుమెంట్లు రిజిస్టర్ అయ్యాయి. సడలింపుల తొలిరోజు బుధవారం రిజిస్ట్రేషన్ ల ద్వారా శాఖకు రూ.3.42 కోట్ల ఆదాయం వచ్చిన విషయం తెలిసిందే. Tags: stamps and registration, telangana

Update: 2020-05-07 10:49 GMT

దిశ, న్యూస్‌బ్యూరో : లాక్‌డౌన్ సడలింపు అనంతరం రెండో రోజైన గురువారం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖకు రూ. 4 కోట్ల ఆదాయం వచ్చింది. రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో కలిపి ఆరు వందల లావాదేవీలు జరగగా మొత్తం 1200 డాక్యుమెంట్లు రిజిస్టర్ అయ్యాయి. సడలింపుల తొలిరోజు బుధవారం రిజిస్ట్రేషన్ ల ద్వారా శాఖకు రూ.3.42 కోట్ల ఆదాయం వచ్చిన విషయం తెలిసిందే.

Tags: stamps and registration, telangana

Tags:    

Similar News