శ్రీశైలం ప్రాజెక్టుకు తగ్గుతున్న వరద
దిశ, వెబ్‌డెస్క్: శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి తగ్గుతోంది. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 44,296 క్యూసెక్కులు ఉండగా.. ఔట్‌ఫ్లో 39,946 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ 215.80 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 215.32 టీఎంసీలుగా ఉంది. కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి కొనసాగుతోంది.