తాలిపేరు ప్రాజెక్టుకు వరద ఉధృతి..
దిశ, వెబ్‌డెస్క్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు మధ్యతరహా ప్రాజెక్టుకు వరద ఉధృతి శుక్రవారం గణనీయంగా పెరిగింది. 3 గేట్లు ఎత్తి దిగువకు 3,861 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 74 మీటర్లు… కాగా ప్రస్తుత నీటి మట్టం 72.94 మీటర్లకు చేరిందని స్పస్టం చేశారు. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వరద ఉధృతి పెరగడంతో గేట్లు ఎత్తినట్టు అధికారులు తెలిపారు.