అగ్ని ప్రమాదం.. కోటియాభై లక్షల నష్టం
దిశ, పాలేరు: ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వెంకటాపురం గ్రామంలో కోడిగుడ్ల అట్టల పరిశ్రమలో ఆదివారం షార్ట్ సర్క్యూట్‌తో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కోటి యాభై లక్షల నష్టం వాటిల్లినట్టుగా పరిశ్రమ యాజమాన్యం తెలుపుతోంది. ప్రమాదానికి గల కారణాలు, ప్రాణ నష్టానికి సంబంధంచిన వివరాలు తెలియాల్సి ఉంది.