వాణిజ్య భవనంలో భారీ అగ్ని ప్రమాదం
దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ బషీర్ బాగ్ లోని వాణిజ్య భవనంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పోలీస్ కమిషనరేట్ కార్యాలయం పక్కనే ఉండే మహావీర్ భవనంలోని 5 వ అతస్తులో సోమవారం మంటలు చెలరేగాయి. దీంతో సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపు చేశారు. ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాలి.