విద్యుత్‌షాక్‌తో తండ్రీకొడుకులు మృతి
దిశప్రతినిధి, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లా తానూర్ మండలం బోసి గ్రామంలో విషాదం నెలకొంది. బుధవారం గ్రామ సమీపంలో ఉన్న వ్యవసాయ క్షేత్రంలో విద్యుత్ షాక్ తగిలి తండ్రీకొడుకులు మృతి చెందారు. తమ పంట పొలాన్ని అడవి జంతువుల నుంచి కాపాడుకోవడానికి వేసిన కంచెకు విద్యుత్ సరాఫరా అయి రాములు, ఆయన కొడుకు మురళీ అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.