పిల్లలతో సహా గోదావరిలోకి దూకిన జర్నలిస్ట్

తూర్పుగోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ విలేకరి తన ఇద్దరు పిల్లలతో కలిసి గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. యానాం గౌతమి వారధిపై నుంచి వారు నదిలోకి దూకినట్లు సమాచారం. కుటుంబ కలహాలతో సదరు వ్యక్తి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాల కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Update: 2020-06-26 10:28 GMT

Tags:    

Similar News