నకిలీ పోలీస్ ముఠా అరెస్ట్
దిశ, వెబ్డెస్క్ : కృష్ణా జిల్లా జగ్గయ్యపేట పీఎస్ పరిధిలో నకిలీ పోలీసు ముఠా గుట్టు రట్టు చేశారు. వాహనదారులను బెదిరించి డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్న ముగ్గురు నకిలీ పోలీసులను అరెస్ట్ చేశారు. నిందితులు శివ నాగేంద్ర, వీరాంజనేయులు, గోపాలకృష్ణగా గుర్తించారు. నిందితులు మద్యం స్మగ్లర్లను టార్గెట్ చేసి డబ్బులు వసూలు చేసినట్లుగా పోలీసులు వెల్లడించారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.